ఏంట్రా నువ్వాసాలు ఏమనుకొంటున్నావ్?
నన్ను వదిలి వెళ్ళి ఎన్నలయింది...............
ఒక్క ఫోన్ కాల్ అయిన చేశావా?
ఒక్క ఉతరమయిన రాషావా?
అసలు నేను నీకు గుర్తున్నానా?
కనీసం ఒక్కసారైనా గుర్తోచనా........
గుర్తు రాలేదని మాత్రం చెప్పకు అబద్దమైన పరవాలేదు ఎప్పుడు నేనే గుర్తోస్తున్నానని చెప్పు. నాకయితే ప్రతిక్షణం నీధ్యాసేనిత్యం నీగ్నాపకాలతో కాలం గడిపేస్తుంటే....
పరాధ్యానం లో ఉంటున్నానని తిదుతున్నారాంతా
నీకీష్టమయిన నా కనులు నీకోసం ఎదురు చూస్తున్నాయి.
నువ్వు దగ్గరగా ఉన్నపుడు దూరామన్నావు అన్న ధైర్యం తో ఏదడిగిన బెట్టు చేశేవాన్ణి.........
నీవు దూరం గా ఉన్న ఈ సమయం లో
అప్పుడు నీవు అడిగిన అన్ని ముచతలు నీ ముద్దు తీరేదాకా ఇచేయాలని అని పిస్తోంది.
ఆశ పెడుతున్నానని అనుకొంటున్నావా ? ఇలా అయిన తొందరగా వచేస్తవని ఆశపెడుతుణను అంతే........................
ఇంకా నిన్ను ఎప్పుడు ఏడిపీంచను రా.......
నీవు కూడా నన్ను ఏడిపీంచక వచెయ్ రa......... ప్లీజ్.......
ఇట్లు
నీనేను .........
No comments:
Post a Comment