Tuesday, October 30, 2007

చెలీ నీవైనా దరిచేరవా... నాకోసం!





గత కాల గమనంలోని

నీ తీపి గురుతులు

మరువలేనుమరిచిపోను

ఆ తీయని స్వప్నం

దూరతీరాలు దాటి

కలుసుకోవాలని ఆశ

తెలుసు ఇది దురాశేనని

ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు

నీడలా నా వెంటే

నడిచి వస్తున్నాయ్

niలువనీయకున్నా య్

చెలీ నీవైనా దరిచేరవా...నాకోసం...

*~*~*

No comments: